భర్త ప్రియురాలితో రాసలీలలు…. భార్య వీడియోలు తీసి ఏం చేసిందో తెలుసా…

భర్త ప్రియురాలితో రాసలీలలు.... భార్య వీడియోలు తీసి ఏం చేసిందో తెలుసా...

0
152

ప్రియురాలితో తన భర్త రాసలీలలు చేస్తున్న దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భార్య… ఈసంఘటన భద్రాద్రి కొత్త గూడెంలో ఇల్లెందు పట్టణంలో జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

గుండాల ఆళ్లపల్లి మండలాల్లో ఉన్న పాఠశాలల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారి అక్కడ కార్యాలయం పెట్టుకోకుండా ఇల్లెందు పట్టణంలో ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని కార్యాలయం పెట్టుకున్నారు.. అక్కడికి విద్యా వలంటీర్లు ఉపాధ్యాయులు వేతనాలు, బిల్లులు, పాఠశాలపనుల నిమిత్తం అక్కడకు వచ్చేవారు…

ఇంటికి రాకుండా అక్కడే ఎక్కువ సమయం గడిపేవారు అధికారి.. దీంతో ఆయన భార్యకు అనుమానం వచ్చింది… ఇల్లెందుపట్టణంలో ఉన్న కార్యాలయంలో విద్యావలంటీర్ తో ఆయన రాసలీలలు చేస్తుండగా భార్య వీడియోలను తీసి అతని ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇప్పుడు అది వైరల్ కావడంతో విద్యాధికారి అజ్ఞాతంలోకి వెళ్లాడు…