భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య….

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య....

0
77

భార్య భర్తల మధ్య గొడవలు సహజం… ఉదయం గొడపడి సాయంత్రంలోపు ఒక్కటి అవుతుంటారు.. కానీ కొందరు చిన్న విషయాన్ని పెద్దగా చేసి గొడవను పెంచుకుంటారు… అలా గొడవలు పెంచుకుని విడాకుల వరకు వెళ్తుంటారు.. మరికొన్ని గొడవలు హత్యకు దారి తీస్తాయి తాజాగా ఇద్దరి భార్యభర్తల చిన్నగొడవ హత్య దారి తీసింది…

జార్ఖండ్ కు చెందిన అఖిలేశ్, అఖిల కుమారి ఇద్దరు దంపతులు చెన్నైలో ఉంటున్నారు… అఖిలేశ్ ఇంజనీర్.. ఆయన భార్య, కుమారుడు తల్లితో కలిసి ఉంటున్నాడు… భార్య భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి… ఇదే క్రమంలో మరోసారి గొడవ చోటుచేసుకుంది భార్య భర్తల మధ్య…

ఈ క్రమంలో భార్యకు తట్టుకోలేని కోపం రావడంతో భర్తను కత్తితో పొడిచింది దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి అతను చికిత్స పొందుతు మృతి చెందానుడు అఖిలేశ్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు..