భ‌ర్త‌కు స్కెచ్ మ‌‌రిదితో ప‌న్నాగం బ‌య‌ట‌పెట్టిన అత్త‌గారు

భ‌ర్త‌కు స్కెచ్ మ‌‌రిదితో ప‌న్నాగం బ‌య‌ట‌పెట్టిన అత్త‌గారు

0
93

ఇంట్లో భ‌ర్త‌తో కాకుండా ప‌రాయి సుఖం కోరుకుంది ఈ కోడ‌లు, ఇంట్లో ఉన్న మ‌రిదితోనే కొత్త సుఖం కోరుకుంది, ఇక త‌న వ‌లపుల‌తో మ‌రిదిని త‌న వ‌శం చేసుకుంది.. అయితే సొంత అన్న త‌మ అక్ర‌మ సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అని అత‌నిని చంపాలి అని అనుకున్నారు, వీరిద్ద‌రూ, ప‌క్కా ప్లాన్ వేశారు.

అయితే అత‌నికి తినే అన్నంలో విషం క‌లిపారు, ఎప్పుడు అన్నం పెట్ట‌ని కోడ‌లు అన్నం పెట్ట‌డంతో కంగారుగా, ఉండ‌టంతో అత‌ని త‌ల్లి అన్నం తీసేసింది, దీంతో వెంట‌నే నిల‌దీస్తే అస‌లు విష‌య చెప్పారు, అస‌లు ఏమిటి ఈ కంగారు అని పెద్ద‌ల మ‌ధ్య విష‌యం పెట్టారు.

మ‌రిది తెచ్చిన విషం క‌లిపాను అని చెప్పింది, అయితే అత‌నికి ఆమెకి 15ఏళ్ల తేడా, ఆమెకి 20 ఏళ్లు భ‌ర్త‌కి 35 ఏళ్లు, త‌న‌కంటే చాలా వ‌య‌సులో పెద్ద అత‌నికి ఇచ్చి వివాహం చేశారు అని పెద్దల‌తో చెప్పింది, అందుకే ఇలా అక్ర‌మ సంబంధ పెట్టుకున్నాను అని ఒప్పుకుంది…కాని భ‌‌ర్త మాత్రం త‌మ్ముడిపై భార్య‌పై కేసు న‌మోదు చేశాడు.