భర్త తాళికట్టాడు ప్రియుడు కడుపు చేశాడు చివరకు ఏమైందంటే

భర్త తాళికట్టాడు ప్రియుడు కడుపు చేశాడు చివరకు ఏమైందంటే

0
114

తాయారుకి చిన్నతనంలో తల్లిదండ్రి లేకపోతే, పెదనాన్న ఆమెని పెంచాడు, అయితే ఆమె 10 చదివి మానేసింది, ఈ సమయంలో లాక్ డౌన్ వేళ ఆమెకి వివాహం చేశారు కుటుంబ సభ్యులు, గత నెలలో వివాహం అయింది, అయితే ఆమెకి మే 9న వాంతులు అవ్వడంతో అత్తగారి కుటుంబం ఆస్పత్రికి తీసుకువెళ్లింది.

దీంతో ఆమెకి నాల్గోనెల గర్భం అని చెప్పారు, దీంతో అత్త కుటుంబం షాక్ అయింది, పెళ్లి కొడుక్కి ఏమీ అర్దం కాలేదు, అయితే ఆమెని పూర్తిగా ప్రశ్నించగా, ఆమె తన బావని ప్రేమించింది, అయితే బావతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు కాని వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందట.

ఇలా అతని వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది, దీంతో ఎలా ఇంటికీ తీసుకువచ్చారో అలాగే ఆమెని పుట్టింటి దగ్గర వదిలేశారు, దీనిపై ఆమె పెదనాన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు, ఆమెని వివాహం చేసుకుని ఇలా వదిలెయ్యడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు, ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు, ఆమెని గర్భవతిని చేసిన ఆమె బావ ప్రస్తుతం పరార్ అయ్యాడు.