భ‌ర్త ఊహించిందే జ‌రిగింది భార్య అస‌లు నిజం బ‌య‌ట ప‌డింది

భ‌ర్త ఊహించిందే జ‌రిగింది భార్య అస‌లు నిజం బ‌య‌ట ప‌డింది

0
89

విమ‌ల‌కు సందీప్ వ‌ర్మ‌తో గ‌త ఏడాది వివాహంఅయింది, అయితే వివాహం అయిన త‌ర్వాత ఆమె ప‌ద్ద‌తిలో కాస్త మార్పు గ‌మ‌నించాడు సందీప్ , ఆమెకి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వ‌చ్చేది ..త‌ర్వాత మ‌ళ్లీ కాల్ త‌నే చేసేది, ఈ స‌మ‌యంలో రాత్రి ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత ఆ స‌మ‌యంలో ఎవ‌రితో కాల్ మాట్లాడిందో చూస్తే కాల్ హిస్ట‌రీ డిలీల్ చేసేది.

అదే అత‌నికి మ‌రింత అనుమానం పెంచింది, అయితే కొద్ది కాలానికి ఆమె అక్క కొడుకు పుట్టిన రోజుకి వారి ఊరు వెళ్లారు.. ఆ స‌మ‌యంలో విమ‌ల అక్క కోమ‌లి భ‌ర్త న‌ట‌రాజ్ తో ఆమె బాగా చ‌నువుగా మాట్లాడింది. అంతేకాదు ఇద్దరూ కలిసి చాలా క్లోజ్ గా ఉన్నారు.

ఆ అనుమానంతో ఆమె ఫోన్ కాల్స్ కి సంబంధించి డేటా చూశాడు, మొత్తానికి ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ రోజు అత‌నితో 3 గంట‌లు కాల్స్ మాట్లాడుతోంది.. వీరిద్ద‌రి మ‌ధ్య బంధం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆమెకి విడాకులు ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డ్డాడు ఆమె భ‌ర్త సందీప్, కాని మా ఇద్ద‌రి మ‌ధ్య ఏ రిలేష‌న్ లేదు అని వారు స్టేష‌న్ లో కంప్లైంట్ ఇచ్చారు. కాని ఆమెతో కాపురం చేయ‌ను అని సందీప్ చెబుతున్నాడు. జెంష‌డ్ పూర్ లో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.