తమిళనాడులో ఒక బ్యూటీషియన్. తాత్కాలిక సుఖాల కోసం ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది,
ఈ లాక్ డౌన్ కారణంగా ప్రియుడి తో కలిగిన ఎడబాటును తట్టుకోలేని ప్రియురాలు ప్రియుడి కోసం తహతహలాడింది. తిరుప్పూరు దగ్గర గీత ఓ బ్యూటిషియన్ ఆమె బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది, అయితే ఇక్కడ జులాయిగా తిరిగే ఓ యువకుడితో .
అక్రమ సంబంధం పెట్టుకుంది, భర్తకు ఈ విషయం తెలిసి ఆమెని మందలించాడు, అయినా ఈ సంబంధం మానలేదు, పరువు పోతుంది అని భార్య విషయం భర్త బయటపెట్టలేదు, ఇక ప్రియుడితో కలిసి పారిపోవాలి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది, కాని ఆ ప్రియుడు మాత్రం పెళ్లి వద్దు ఇలాగే కొనసాగిద్దాం అన్నాడు.
భర్త పనిమీద బయటకు వెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పిలిచింది.. ఈ సమయంలో ప్రియుడు తనతో పాటు పాయిజన్ తెచ్చాడు ..కూల్ డ్రింక్ లో ఆమెకి ఈ విషం కలిపి ఇచ్చాడు, చివరకు ఆమెతో రాసలీలల తర్వాత డ్రింక్ తాగించాడు, ఆ విషం తాగి చనిపోయింది, పోలీసులు కూపీ లాగితే ప్రియుడు అడ్డంగా దొరికిపోయాడు.