నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ అక్కా చెల్లెల్లను….

-

మహిళల రక్షణకోసం ఎన్నో చట్టాలు వచ్చాయి కానీ ఈ చట్టాలకు భయపడకుండా కొందరు ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు… తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు అక్కాచెల్లెల్లపై యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు… ఇంటర్ చదువుతున్న ఒక విద్యార్థిని అదే కాలేజీలో చదువుతున్న యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డారు…

- Advertisement -

ఆ బాలికతో చనువుగా ఉంటూ ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను తీశాడు… ఆతర్వాత నుంచి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి ఆయువతి దగ్గర నుంచి కొంత డబ్బులను వసూలు చేసుకున్నాడు… ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఇంట్లో ఘర్షణ జరిగింది… అయినా కూడా ఈ యువకుడిలో మార్పురాలేదు…

ఆ తర్వాత యువతి చెల్లి ఫోటోలు కావాలని డిమాండ్ చేశాడు… దీంతో భయపడి తన చెల్లి ఫోటోలను పంపించింది… ఆతర్వాత యువకుడు ఫేక్ ఇన్ స్టాగ్రామ్ క్రియోట్ చేసి పదోతరగతి చదివే తన చెల్లెలికి పంపించాడు… దీంతో ఆబాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది…ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...