హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

హైదరాబాద్ లో మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

0
92

హైదరాబాద్ లోని స్పా సెంటర్ ముసుగులో హైటెక్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఈ ముఠా సభ్యులు, ఎవరికి అనుమానం రాకుండా కొంతకాలంగా సీక్రెట్ గా వ్యభిచారం చేయిస్తున్నారు.. నార్త్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారనే విషయం బయటపడింది… ఒక్కోసర్వీసుకి ఒక్కో రేటు అని చెప్పి అబ్బాయిలకి యువకులకి వల వేస్తున్నారు.

 

 

ఇలా అమ్మాయిలతో మాటలు కలిపించి.. స్పా ముసుగులో సర్వీసులో రేటు అని చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారు.

మీకు నచ్చిన సర్వీస్ తీసుకోవచ్చని చెప్పి… ఒక్కో రేటు ఫిక్స్ చేశారు నిర్వాహకులు.. యువకులకు గాలం వేస్తూ పచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

 

కొత్తగూడలోని ఇష్ స్పా సెంటర్లో తనిఖీలు చేసిన పోలీసులు.. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగం పేరిట వీరిని తీసుకువచ్చారా లేదా కావాలనే ఇలా వారితో వ్యభిచారం చేయిస్తున్నారా అనేది కూడా అన్నీ విషయాలు తెలియనున్నాయి.