తాజాగా హైదరాబాద్ లో త్రిబుల్ బెడ్ రూమ్ ను అద్దెకు తీసుకుని వ్యభిచారం చేస్తున్నారనే పక్కా సమాచారం తెసుకుని దాడులు నిర్వహించారు పోలీసులు… ఈ దాడిలో ఆరుగురి యువతులను ముగ్గురు విటుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..
వారి దగ్గర నుంచి 20 వేల నగదు అలాగే నాలుగు సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.. ఈ దందాను మనిష్ శర్మ, దిపక్ లు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గతంలో వీరిద్దరు ఇదే దందాను నడిపిస్తున్నారనే ఉద్దేశంతో వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు పోలీసులు…
బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఇదే దందాను నడుతున్నారు… ఢిల్లీ నుంచి ముంబై నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారికి నెలకు 25 వేలు ఇస్తామని డీల్ కుదుర్చుకుని దందా చేస్తున్నారని పోలీసులు విచారణలో తేలింది…