హైదరాబాద్ లో హైటెక్ వ్యాభిచారం…

హైదరాబాద్ లో హైటెక్ వ్యాభిచారం...

0
137

పేరుకు మాత్రమే బోర్డ్ మీద వెల్ నెస్ సెంటర్ అని కనిపిస్తుంది… లోపలికి వెళ్లి చూస్తే అందమైన అమ్మాయిలు ఉంటారు… మీరు వింటున్నది నిజం హైదరాబాద్ లో ఇద్దరు దంపతులు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యభిచార మార్గాన్ని ఎంచుకుని చివరకు కటకటాలపాలు అయ్యారు… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ లోని బంజాహిల్స్ రోడ్ నెంబర్ 25లో ఒక భవణంలో టమటం శైలజ పరమేశ్వరరావు అనే దంపతులువెల్ నెస్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు… అధిక సంపాదనే లక్షంగా వీరు అదే సెంటర్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు… భర్త ఉత్తరాది నుంచి యువతులను ఇక్కడకు తీసుకువస్తుంటారు..

ఇక శైలజ వీటులకు వల వేస్తూ వెల్ నెస్ సెంటర్ లో వ్యభిచారం చేయిస్తోంది… తాజాగా పోలీసులకు పక్కా సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు… ఈ దాడుల్లో ఇద్దరు వీటులు పట్టుబడ్డారు… ప్రస్తుతం పరమేశ్వరరావు పరారిలో ఉన్నారు… శైలజపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…