హైదరాబాద్ లో మరో దారుణం… నలుగురు వ్యక్తులు ఓ మహిళను నగ్నంగా ఛీ…

హైదరాబాద్ లో మరో దారుణం... నలుగురు వ్యక్తులు ఓ మహిళను నగ్నంగా ఛీ...

0
110

మహిళలు ఇప్పుడిప్పుడే ఇంటినుంచి బయటకు వచ్చి తమ కాళ్లమీద తాము నిలబడాలని…. మరికొందరు భర్తకు పడే కష్టాన్ని చూసి వారుకూడా తమకు తోచిన ఉద్యోగ్యం చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తురు… అలా తమకాళ్లపై నిలవాలని అనుకున్న వారిపై సమాజం చిన్న చూపు చూస్తోంది…

తాజాగా ఈ వెంట్ ఆర్గనైజర్ అయిన ఓ వివాహిత మహిళను నగ్నంగా డాన్స్ చేయాలని నలుగురు వ్యక్తులు దాడి చేశారు… ఈ దారుణం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో జరిగింది.. అమీర్ అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ఓ మహిళలో ఒప్పందం కుదుర్చుకున్నారు..

ఆరోజు పార్టీలో ఫుల్ గా తాగిన అమీర్ స్నేహితులు నలుగురు ఈవెంట్ ఆర్గనైజర్ నునగ్నంగా డాన్స్ చేయాలని లేదనంటే చంపేస్తామని బెదిరించారు.. ఇందుకు ఆమె సహకరించకపోవడంతో దాడి చేశారు.. ఆరోజు రాత్రంతా బిక్కు బిక్కుమని గడిపిన బాధితురాలు తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసుకుని నింధితులను అరెస్ట్ చేశారు…