హైదరాబాద్ లో దారుణం యువతిని బంధించిన…

హైదరాబాద్ లో దారుణం యువతిని బంధించిన...

0
87

తెలంగాణలో మరో దారుణం జరిగింది… యువతిని బంధించి లైంగిక దాడి చేశాడు ఒక వ్యక్తి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… చంద్రాయణ గుట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్ పేటలో ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉన్నారు… తమ ఇంటిని అమ్మాలనుకుని తెలిసిన వాళ్లకు చెప్పారు….

ఈ క్రమంలోనే సాబేర్ అలియాస్ ఓల్టా సాబేర్ అనే వ్యక్తి తనకు తెలిసిన ఒక వక్తి ఇల్లు కొనడానికి రెడీగా ఉన్నారని చెప్పారు… ఆ వ్యక్తి దగ్గరకు ఓల్టా ఇద్దరు అక్కా చెల్లెల్లను తీసుకువెళ్లాడు అక్కడ ఇబ్రహీం అనే అరబ్ షేక్ పరియచం చేశాడు అక్కడ అరబ్ తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడు అందుకు వారు నో చెప్పి వెళ్లిపోయారు…

రాత్రి తన చెల్లి కనిపించలేదని తెలిసి చుట్టుపక్కల వెతికారు… తన చెల్ల కపించకుండా ఉంటానికి సాబేర్ కారణం అయి ఉంటారిన తెలిసి అతని ఇంటికి వెళ్లారు… వారి పై సారేబ్ భార్య దాడి చేసింది… ఇక ఎలాగే ఇబ్రహీం ఇంట్లో చెల్లి ఆచూకి కనుక్కుని తీసుకువచ్చి తెలిసిన వారి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు…