తల్లి వ్యభిచారిణి కాని ఆమె కూతురు చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు

-

ఊర్మిళ తండ్రి చిన్నతనంలో చనిపోయాడు, తన భర్త వదిలేశాడు, ఇంట్లో తల్లి తమ్ముడు ఉంటున్నారు.. తన తమ్ముడ్ని చదివించాలి అని భావించి ఆమె ముంబై వెళ్లింది, అక్కడ పని దొరక్క సర్దాయి అనే మహిళ ద్వారా వ్యభిచారం చేసింది, ఇలా వచ్చిన నగదుతో తమ్ముడిని బాగా చదివించింది.

- Advertisement -

కాని తమ్ముడు సేలం రైలు ప్రమాదంలో మరణించాడు, చివరకు తన కూతురిని అయినా మంచి పొజిషన్లో చూడాలి అని భావించి, ముంబై నుంచి తల్లిదగ్గరకు కూతుర్ని పంపింది, ఆమెని బాగా చదివించాలి అని భావించింది, తను చేస్తున్న వ్యభిచారం పని గురించి చెప్పకుండా
ఆరునెలలకు ఓసారి వచ్చి వెళ్లుతూ ఉండేది. ఇలా 23 ఏళ్లు ఆమె అక్కడ ముంబైలో ఉంది.

ఈలోపు కూతురు లండన్ లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. చివరకు ఆమె తన తల్లికి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఇక ఆ పని చెయ్యకు మానెయ్, ఇంటికి వచ్చెయ్ నాకు మంచి ఉద్యోగం వచ్చింది నీకు నేను నెల నెలా నగదు పంపిస్తా అని కన్నీరు పెట్టింది, ఆమె ముంబై నుంచి తన సొంతగ్రామం వచ్చేసింది, అయితే తన అమ్మమ్మ ఓ రోజు ఈ విషయం చెప్పిందట, అప్పటి నుంచి కష్టపడి ఆమె బాగా చదివి ఇంత ప్రయోజకురాలు అయింది, ఆమె ఇప్పటికే రెండేళ్లుగా లండన్ లో ఉద్యోగం చేస్తోంది, అక్కడ ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం కూడా చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...