• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home SPECIAL STORIES ఇలా పెళ్లి చేసుకున్నారంటే..మీ అకౌంట్ లోకి రూ.2.5 లక్షలు!
  • SPECIAL STORIES

ఇలా పెళ్లి చేసుకున్నారంటే..మీ అకౌంట్ లోకి రూ.2.5 లక్షలు!

If you got married like this, Rs 2.5 lakh will be credited to your account!

By
Alltimereport
-
March 14, 2022
0
188
Facebook
Twitter
Pinterest
WhatsApp

    వివాహం.. అంటే రెండు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక. ముఖ్యంగా హిందు సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ముఖ్య ఘట్టం. తమకు కాబోయే భాగస్వామిని ఎంచుకున్నప్పుడు వారి కులంలోని వారినే పెళ్లి చేసుకుంటే మరి కొందరు మాత్రం కులాంతర వివాహం చేసుకుంటారు. అయితే ఇలా పెళ్లి చేసుకున్నవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలివే..

    ఈ స్కీమ్ పేరు డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. ఎవరైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా వుంటారు. వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఈ స్కీమ్ ఆర్థిక సాయం ఇస్తుంది. ఇక ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు అన్నది చూస్తే.. పెళ్లి చేసుకునే వారిలో ఒకరు షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు మరొకరు నాన్ షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వారు అవ్వాలి.

    హిందూ వివాహ చట్టం 1955 కింద వీరి పెళ్లి నమోదు చెయ్యాలి. హిందూ వివాహ చట్టం కింద కాకుండా ఇతర విధానంలో పెళ్లి చేసుకున్న వారు ప్రత్యేకమైన సర్టిఫికెట్‌ను సబ్మిట్ చెయ్యాలి. మొదటి సారి కులాంతర విహహం చేసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. కానీ రెండో పెళ్లి, మూడో పెళ్లికి ఇది వర్తించదు. పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందటానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ క్యాస్ పెళ్లి చేసుకున్న వారికి మొత్తంగా రూ.2.5 లక్షల దాకా ఇస్తారు.

    ఇది ఇలా ఉంటే ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌లో రూ.1.5 లక్షల మొత్తాన్ని పొందొచ్చు. మిగిలిన మొత్తాన్ని ఫౌండేషన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పథకాన్ని రెండేళ్ల కాల వ్యవధిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు.

    • TAGS
    • !
    • 2.5 lakhs
    • account
    • love
    • marriage
    • sceam
    • అకౌంట్ లోకే..
    • ఇలా
    • చేసుకుంటే
    • పెద్దలు
    • పెళ్లి
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleకోడిగుడ్లను ఇలా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..
      Next articleహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలు..రేపే చివరి తేదీ..దరఖాస్తు చేసుకోండిలా..
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 27

      Sexual Behavior

      ఆ కోరికలు ఎక్కువయ్యాయా.. ప్రమాదంలో పడినట్లే..!

      goat auction

      గొర్రె ధర అక్షరాలా రెండు కోట్లు!

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Follow us on
      • Facebook
      • Twitter
      • LinkedIn
      • Pinterest

      Latest Posts

      • బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు April 22, 2025
      • KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట April 21, 2025
      • Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు April 21, 2025
      • Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి April 20, 2025
      • Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు April 20, 2025
      • Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు April 20, 2025
      • Amaravati | సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్న ఏపీ రాజధాని అమరావతి April 20, 2025
      • KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR April 11, 2025
      • Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం April 11, 2025
      • వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది? April 11, 2025

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube