20 నిషాల్లో ఫుల్ బాటిల్ లేపితే 20వేలు డబ్బుల ఆస్తాం… ఛాలెంజ్ గా తీసుకున్న ఒక యువకుడు తాగుతూ….

-

సోషల్ మీడియాలో వైరస్ అవుతున్న ఒక వీడియోను ఆదర్శంగా తీసుకుని 20 నిమిషాల్లో ఎవరైతే ఫుల్ బాటిల్ మద్యం తాగుతారో వారికి 20వేలు బహుమతి అని ప్రకటించారు… ఇక దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ఒక యువకుడు మందుతాగుతూ ప్రాణాలు కోల్పోయాడు… ఈ సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది…

- Advertisement -

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… లక్ష్మణచాంద మండలం చింతలచాందకు చెందిన కొంతమంది మేస్త్రీలు మందు పార్టీ ఏర్పాటు చేశారు.. మందుతాగిన తర్వాత వారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడిను ఆదర్శంగా తీసుకున్నారు….

ఎవరైతే 20 నిమిషాల్లో ఫుల్ బాటిల్ తాగుతారో వారికి 20 ఇస్తామని చెప్పారు దీంతో దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న షేక్ ఖాజారసూల్ మందు తాగాడు రెండు బాటిళ్లు తాగాడు ఆతర్వాత కొద్దిసేపటికి మందుతాగుతూ ప్రాణాలు విడిచారు… పందెంకాసిన రత్తయ్య నాగూర్ బాషాలపై పోలీసులు కేసు నమోదు చేశారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...