వివాహితతో అక్రమ సంబంధం… ఆమె కూతురుపై కూడా కన్నేసిన కామాంధుడు

వివాహితతో అక్రమ సంబంధం... ఆమె కూతురుపై కూడా కన్నేసిన కామాంధుడు

0
338

తెలంగాణలో దారుణం జరిగింది… వనస్తలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది… భర్తతో గొడవలు జరుగడంతో ఒక మహిళ అతనికి దూరంగా వనస్తలిపురంలో నివాసం ఉంటోంది… అయితే ఈ క్రమంలో నరసింహ యాదవ్ అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు..

అయితే కొన్నిళ్లకు ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది… అయితే అక్కడితో ఆగకుండా ఆమె కూతురుపైన అత్యాచారానికి పాల్పడ్డాడు… ఇక విషయం మైనర్ బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది…

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నరసింహ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు… అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు…