మరిదితో వదిన అక్రమ సంబంధం… అన్నను దారుణంగా చంపిన తమ్ముడు…

మరిదితో వదిన అక్రమ సంబంధం... అన్నను దారుణంగా చంపిన తమ్ముడు...

0
125

వదినతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మరిది తన అన్నను దారుణంగా హత్య చేశాడు… ఆ సంఘటన కర్నూల్ జిల్లా ఆత్మకూరులో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఆత్మకూరుకు చెందిన నాగరాజు ప్రకాశం జిల్లా పాకవరానికి చెందిన ఈశ్వరమ్మఅనే మహిళను వివాహం చేసుకున్నాడు… నాగరాజు మధ్యానికి బానిస అయ్యాడు… చేసిన అప్పును తీర్చేందుకు తన ఇంటిని విక్రయించాడు…

భర్త నిత్యం తాగి వచ్చి ఈశ్వరమ్మను సరిగ్గా పట్టించుకునేవాడుకాదు… దీంతో ఆమె తన మరిది మహేష్ కు దగ్గర అయింది… ఈక్రమంలో ఆమె అతనితో అక్రమ సంబంధంపెట్టుకుని భర్తలేని సమయంలో రాసలీలలు కొసాగిస్తోంది…ఈ విషయం భర్తకు తెలియడంతో వారిద్దరిని హెచ్చరించారు… ఇక చేసిన అప్పులు తీరకపోవడంతో ఆయన ఉన్న ఇంటిని అమ్మెందుకు సిద్దమయ్యాడు… ఉన్న ఒక్క ఇంటిని అమ్మెస్తే ఉండటానికి ఆస్తి లేకుండా పోతుందని ఈశ్వరమ్మ మహేష్ లు ప్లాన్ వేశాడు…

అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు… ప్లాన్ ప్రకారం నాగరాజు, మహేష్ అలాగే మేనమామ కలిసి మద్యం తాగారు.. నాగరాజు మత్తులోకి జారుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉండే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అతని గొంతునులిని చంపాడు… ఆ తర్వాత ఈశ్వరమ్మ మహేష్ కలిసి శవాన్ని అక్కడే ఓ గుంతలో పూడ్చి పెట్టారు… కొద్ది రోజుల తర్వాత శవాన్ని కుక్కులు బయటకు లాగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు… పోలీసులు కేసుసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు..