ఫ్లాష్: 128 మంది విద్యార్థినులకు అస్వస్థత

0
94

విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మొత్తం 326 మంది విద్యార్థినులు చదువుతుండగా..అందులో 128 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తీసుకుని  నిన్న అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.