Breaking: ఇంటర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల..చెక్ చేసుకోండిలా

Interfaith results released

0
41

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ విడుద‌ల చేసింది. ఈ ఫలితాల్లో 49% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. 459242 మంది విద్యార్థులు ఈ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా.. 224012 విద్యార్థులు పాస్ అయ్యారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతేడాది పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం ఇంటర్‌ మెదటి ఏడాది విద్యార్థులందరినీ రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసింది. పరిస్థితులు కుదుట పడటంతో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు.

ఫ‌లితాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి

 https://tsbie.cgg.gov.in