ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య రీజన్ అదే

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య రీజన్ అదే

0
196

విశాఖపట్నంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది… ప్రస్తుతం విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది…

డాబాగర్డెన్ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది… పోలీసులకు సమాచారం అందటంతో మృత దేహాన్ని స్వాదీనం చేసుకున్నారు…

సెల్ ఫోన్ లో మేసెజ్ ఆధారంగా ప్రేమ వ్యవహారమే సూసైడ్ కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు… మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు…