ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 23

Interesting Facts About The World - Part 23

0
115

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. మన శరీరంలో ఉండే ఏముకల్లో పావువంతు పాదాల్లోని కాళ్లల్లోనే ఉంటాయి
2. ఈ ప్రపంచంలో కాకుల జాతులు రకాలు కలిపి 102 వరకూ ఉంటాయట
3. పులి తినడం మొదలుపెడితే ఎలా ఉంటుందో తెలిసిందే అయితే దానికి బాగా ఆకలి వేస్తే దాని శరీర బరువులో ఆరు శాతం ఆహారం తీసుకోగలదు
4. ఈ ప్రపంచంలో ఉన్న జంతువుల్లో పెద్ద బిడ్డని కనేది తిమింగళం మాత్రమే
5. మీకు తెలుసా జిరాఫి నాలుక ఏకంగా 21 అంగుళాల పొడవు ఉంటుంది.

Giraffe Tongue

6. నిమ్మకాయల్లో చెక్కర స్ట్రాబెర్రీల కంటే ఎక్కువ ఉంటుంది షాక్ అయ్యారా నిజం.
7.జమైకా ద్వీపంలో 120 నదులున్నాయట
8. టీ బ్యాగులు తయారు అయి 100 ఏళ్లు అయింది కాని 70 ఏళ్ల తర్వాత వాడకం పెరిగింది.
9.ఇంగ్లీష్ భాషలో అత్యంత పురాతనమైన పదం టౌన్
10.కాఫీ పుట్టింది ఇధియోపియాలోని కఫ్ఫా అనే ప్రాంతంలో