ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 24

Interesting Facts About The World - Part 24

0
105

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.తాజ్ మహల్ ను ఏడాదికి 80 నుంచి 90 లక్షల మంది టూరిస్టులు సందర్శిస్తారట.
2. నొకియా సెల్ ఫోన్ ఎంత ఫేమస్సో తెలుసు కదా ఫిన్లాండ్ లోని ఓ ప్రదేశం పేరు నొకియా అట
3.ఉడుత జీవితకాలం కేవలం తొమ్మిదేళ్ళు బతికినంత కాలం హుషారుగా ఉండేవి ఉడుతలే
4.ఈము పక్షి వెనక్కి ఒక్క అడుగు కూడా వేయలేదు.
5. అమెరికాలో ఎక్కువ మందికి ఇష్టమైన ఫుడ్ పిజ్జా
6. కుక్క జీవితకాలం 10-14 సంవత్సరాలు కుక్కలు ఎక్కువ కాలం జీవించేది యూరప్ లో అట
7.ప్రపంచంలో మొత్తం 58 రకాల కోకిలలు ఉన్నాయి.
8.జిరాఫీ,ఎలుకలు నీరు తాగకుండా కూడా జీవించగలవు
9. అక్కడ నీరు ఉంది అని ఏనుగులు రెండున్నర మైళ్ల దూరం నుంచి పసిగడతాయి
10. పిల్లి అంటే ఎలుగుబంటికి భయమట