ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.
1. మనం తేనే తాగితే అది రక్తంలో ఎంత సేపటిలో కలుస్తుందో తెలుసా – 20 నుంచి 25 నిమిషాలు
2 పిచ్చుకలు కేవలం 27 నుంచి 40 గ్రాముల బరువు కలిగి ఉంటాయి
3. టీవీలు ఎక్కువమంది కొన్న దేశం చైనా
4. బార్బీ డాల్ పూర్తి పేరు బార్బారా మిలిసెంట్ రాబర్ట్
5. ఉదయం కంటే రాత్రి పూట సింహాలకు చూపు చురుకుగా ఉంటుంది
6. లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్ లో ఏకంగా 45 వేల మంది పిల్లలు చదువుతున్నారు ప్రపంచంలో పెద్ద స్కూల్ ఇదే
7. ఫలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పోమాలజీ అంటారు.
8. అలారం కనిపెట్టిన సమయంలో కేవలం ఉదయం 4 గంటలకే టైమ్ సెట్ చేసే అవకాశం ఉండేది
9.జామపండులో విటమిన్ సీ కమలాపండు కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
10. సీతాకోకచిలుకలు మరీ దూరంగాఉన్న వాటిని చూడలేవు