ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 26

Interesting Facts About The World-Part 26

0
122

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.ఖడ్గమృగానికి కోపమొస్తే దాని చెమట ఎరుపు రంగులోకి మారుతుంది.


2.యాపిల్ పండు నీళ్ళలో మునగదు. ఎందుకంటే అందులో 25 శాతం గాలే ఉంటుంది.
3 గొడుగును ఫస్ట్ వర్షం నుంచి కాదు ఎండ పడకుండా వాడేవారు
4. ద్రాక్షపళ్ళ గింజలలో అత్యధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
5. అనకొండలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.
6. మీకు తెలుసా మన ముక్కు 40 వేల రకాల స్మెల్స్ పసిగడుతుంది
7.ఆలివ్ చెట్లు సుమారు 2 వేల సంవత్సరాల వరకు జీవిస్తాయట
8.పిల్లి చెవిలో 32 కండరాలు ఉంటాయి.
9.మీకు తెలుసా నిప్పు కోళ్ళు గుర్రాల కంటే వేగంగా పరిగెడతాయి.
10.ప్రపంచంలో ఎక్కువమంది ఆగస్టు నెలలో పుట్టినవారే.