Flash: ఐఎస్​సీఈ పన్నెండో తరగతి ఫలితాలు విడుదల

0
98

ఐఎస్​సీఈ పన్నెండో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సీఐఎస్​సీఈ బోర్డు ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన వారిలో 99.52 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు వెల్లడించింది. 18 మంది విద్యార్థులు తొలి ర్యాంకు సాధించినట్లు తెలిపింది.