జైలు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేస్తే పోలీసులు ఏం చేస్తారు.

జైలు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేస్తే పోలీసులు ఏం చేస్తారు.

0
89

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న దిశ కేసులో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. మ‌రోవైపు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గాల‌ను సైతం నిందితులు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసులో తమకు సంబంధించి ఏ లాయరు వాధించేందుకు రావడం లేదు అని తెలుసుకున్నారు నిందితులు..అంతేకాదు తమ కుటుంబ సభ్యులు కూడా తమని చూడటానికి రాకపోవడం సమాజం అందరూ కలిసి ముక్తకంఠంతో తమని ఉరితీయాలని కోరడం కూడా ఈ నిందితులకి తెలిసింది.

బయట ప్రజల ఆగ్రహం ఎక్కువగా ఉండటంతో వారిని జైలులోనే విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోందిఒక వేళ సీన్ రికన్ స్ట్రక్షన్ లో భాగంగా వారిని పోలీసులు ఆ ప్రాంతానికి తీసుకువెళితే అక్కడ తప్పించుకునేందుకు వ్యూహాలు కూడా పన్నే అవకాశం ఉంది ..ముఖ్యంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

ఈ సమయంలో ఉరి శిక్ష వేస్తారు అని వార్తలు వస్తున్న వేళ, కచ్చితంగా తప్పించుకునేందుకు నిందితులు చూస్తారు అని పోలీసులు

కూడా 24 గంటలు రక్షణ ఉన్నారు, జైలు నుంచి వారు తప్పించుకునేందుకు పన్నాగం రచించినా అది కుదిరేదు లేదు అంటున్నారు జైలు అధికారులు. సింగిల్ బ్యారక్ సెల్ నుంచి తప్పించుకునే అవకాశాలు లేవు అంటున్నారు పోలీసులు.