జామపండు నైవేధ్యంగా ఈ స్వామికి సమర్పిస్తే ఎంతో పుణ్యం

జామపండు నైవేధ్యంగా ఈ స్వామికి సమర్పిస్తే ఎంతో పుణ్యం

0
82

గురువారం అంటే మనకు సాయిబాబాకు ఎంతో ప్రితికరమైన రోజు అని తెలుసు.. అయితే ఈరోజు మరో దేవుడికి ఇష్టమైన రోజు, ఈరోజు గురుభగవానునికి కూడా ప్రీతికరమైన రోజు. గురువారం రోజున జామపండ్లను, శెనగలతో తయారుచేసిన పిండి పదార్థాలను నైవేధ్యంగా పెడితే కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు పండితులు.

అంతేకాదు తలారా స్నానం చేసి ఉదయం స్వామిని దర్శించుకుని మీ పని చేసుకుంటే శుభం కలుగుతుంది. ఎక్కడకు వెళ్లినా విజయం వరిస్తుంది..పసుపు రంగు దుస్తులను ధరించి స్వామికి తెల్ల పసుపు పూలు సమర్పించాలి, కచ్చితంగా స్వామి అనుగ్రహం ఉంటుంది.

స్త్రీలు పసుపు రంగు పువ్వులు పెట్టుకుని స్వామివారిని ఆరాధించడం వలన సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. గురుభగవానునికి శెనగపిండితో తయారు చేసిన వంటకాలు ఎక్కువగా నైవేధ్యంగా పెడతారు, అంతేకాదు జామ పండ్లను నైవేథ్యంగా ప్రసాదంగా ఇస్తారు, దీని వల్ల సిరిసంపదలకు లోటు ఉండదు. ఇక ఉదర వ్యాధులు సమస్యలు ఉన్నా తగ్గుతాయి అంటున్నారు.