జేఈఈ మెయిన్‌-1 ఫైనల్‌ ‘కీ’ విడుదల

0
81

జేఈఈ మెయిన్‌-1 ఫైనల్‌ ‘కీ’ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారులు విడుదల చేశారు. ఇటీవలే ప్రాథమిక కీని ప్రకటించగా, విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీని బుధవారం వెల్లడించారు. ప్రాథమిక కీ నుంచి మొత్తం 12 మార్పులు జరిగినట్టు తెలిపారు.