JNTUH @50 ఏళ్లు..

JNTUH @ 50 years ..

0
94

దేశంలోనే తొలి టెక్నలాజికల్ వర్సిటీ జేఎన్టీయూహెచ్ అని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కొనియాడారు. JNTUH యూనివర్సిటీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా స్వర్ణోత్సవాలను ఆమె ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే JNTUH కు మంచి పేరు ఉందని, ఇప్పటివరకు 19 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదివినట్లు గవర్నర్ పేర్కొన్నారు.