ఉద్యోగం చేయకుండా ఈ డాక్టర్ 4.50 కోట్ల జీతం తీసుకున్నాడు – ఎలాగో తెలిస్తే షాక్

ఉద్యోగం చేయకుండా ఈ డాక్టర్ 4.50 కోట్ల జీతం తీసుకున్నాడు - ఎలాగో తెలిస్తే షాక్

0
77

ఉద్యోగం చేస్తేనే జీతం ఇస్తారు కాని ఉద్యోగం చేయకుండా జీతాన్ని తీసుకున్నాడు ఓ డాక్టర్ ..అది కూడా ఏకంగా 15 సంవత్సరాలు.. అమౌంట్ ఎంతో తెలుసా ఏకంగా 4.58 కోట్ల జీతం తన ఖాతాలో వేసుకున్నాడు..కానీ చివరకు మాత్రం దొరికిపోయాడు. ఈ ఘటన ఇటలీలోని ఓ హాస్పిటల్లో చోటుచేసుకుంది.

 

 

ఇటలీలోని కాటాన్జారోలోని ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ డాక్టర్ ఏకంగా 2005 నుంచి ఉద్యోగానికి రావడం లేదు, తను హస్పటల్ కు వస్తున్నట్లు రికార్డు క్రియేట్ చేశాడు, ఆ డాక్టర్ వయసు ఏకంగా 67 సంవత్సరాలు, ఇక అక్కడ ఉన్న డైరెక్టర్

కూడా ఇతనిపై కంప్లైంట్ ఇవ్వకుండా అతన్ని బెదిరించాడు…అయితే ఆ డైరెక్టర్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. దీంతో కొత్త వ్యక్తి ఆప్లేస్ లోకి వచ్చారు.

 

దీంతో ఆ డాక్టర్ అసలు రూపం బయటపడింది. ఇలా 15 సంవత్సరాలుగా మొత్తంగా €538,000 Rs 4.85 crore తన ఖాతాలో వేయించుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది ఎవరైనా అతనికి సపోర్ట్ చేశారా అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.