జాబ్ చేసేవారు జర జాగ్రత… ఇది మీకోసమే..

జాబ్ చేసేవారు జర జాగ్రత... ఇది మీకోసమే..

0
99

ఉరుకులూ పరుగుల జీవితంలో ప్రతీఒక్కరు తమతమ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు… తన గురించి తన ఆరోగ్యం గురించి పట్టించుకునేందు టైమ్ ఉండదు కానీ ఉద్యోగం ఇచ్చిన బాస్ ఒక పని చెబితే దానికి టైమ్ ఉంటుంది… అది ఎంతవరకైనా….

అలా ఎక్కువ సేపు పని చేసే వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలిని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు… ఉదయం తొమ్మి గంటనుంచి సాయమంత్రి ఐదు గంటలవరకు ఒకే చోట కూర్చుని పనిచేసి వారిలో అధిక రక్తపోటు సహా పలు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చించారు…

వారానికి 40 గంటలు పని చేసేవారిని అంతకంటే తక్కువ పనిచేసేవారితో పోల్చితే రక్తపోటుకు గురయ్యే ముప్పు ఉందని అంటున్నారు… అంతేకాదు హైపర్ టెన్షన్ కు లోనయ్యే అవకాశం ఉందని అంటున్నారు… పని ఒత్తిడి తగినంత నిద్ర లేకపోవడం వ్యాయామం కొరవడటం ఈ పరిస్థితికి దారి తీస్తాయని అంటున్నారు..