రాత పరీక్ష లేకుండా బ్యాంక్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..

0
84

భారత ప్రభుత్వానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్ (IDBI).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మొత్తం ఖాళీలు: 2

పోస్టుల వివరాలు:

చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.

అర్హతలు:

చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌/పీజీ/ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఈ/బీటెక్‌/పీజీ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: recruitment@idbi.co.in

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 31, 2022.