AIIMS లో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?

0
116

ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసం చూసేవారికి చక్కని శుభవార్త. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన జోద్ పూర్  లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసిస్టెంట్ ఇంగినీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతుంది.

పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 10

పోస్టుల వివరాలు: నాన్ ఫాకల్టీ పోస్టులు

అర్హులు: పోస్టును బట్టి సంబంధిత స్పెలైజేషన్ల లో ఇంటర్, డిప్లమా, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, డిగ్రీ, ఎం ఏ,బీటెక్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉతీర్ణత సాధించాలి. వీటితో పాటు సంబంధితపనిలో అనుభవం ఉండాలి

వయస్సు: 18-35 ఏళ్ళ మధ్య ఉండాలి

జీతం: నెలకు 25వేల నుండి 1,42,400

ఎంపిక విధానం: రాత పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 23 2022