ఏపీ లో ఉద్యోగాలు..నెలకు వేతనం రూ.18,500..పూర్తి వివరాలివే?

0
110

ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసం చూసేవారికి చక్కని శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ  వైద్య విధాన ప‌రిష‌త్ చిత్తూర్ జిల్లాలోని  వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీకి అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతుంది.

పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు:19

పోస్టుల వివరాలు: ల్యాబ్ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్, కౌన్సెలర్, ఆడియోమెట్రిషియన్, బయోమెడికల్ ఇంజనీర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్.

వయస్సు: 18-42 ఏళ్ళ మధ్య ఉండాలి

జీతం: నెలకు 15 వేల నుండి 52,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022

ముఖ్యమైన విషయాలు: ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్ చిత్తూరు జిల్లా, ఏపీ అడ్ర‌స్‌కు పంపాలి.