హైదరాబాద్ మ్యానేజ్ లో ఉద్యోగాలు..రూ.42 వేల జీతం..పూర్తి వివరాలివే

0
117

కరోనా వల్ల భారీగా తగ్గిపోయిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మళ్ళి ఊపందుకున్నాయి. ప్రైవేట్ కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్టర్ ఎక్స్ టేన్షన్ మేనేజ్ మెంట్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది.

పూర్తి వివరాలు మీ కోసం:

భర్తీ చేయనున్న ఖాళీలు: 3

పోస్టుల వివరాలు: కన్సల్టెంట్ పోస్టులు

అర్హులు: పోస్టును బట్టి సంబంధిత స్పెలైజేషన్ పీజీ లేదా పీహెచ్ డీ లో ఉత్తిర్ణత సాధించాలి. వీటితో పాటు సంబంధిత  విభాగంలో అనుభవం ఉండాలి

వయస్సు: 35 ఏళ్లకు మించరాదు.

జీతం: నెలకు 42వేలు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 17 2022