రాత పరీక్షతో SSC లో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే?

0
112

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 2065

అర్హులు: పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేయాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 13, 2022

 పరీక్ష తేదీ: ఆగస్టు, 2022