బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..అప్లై చేసుకోండిలా?

0
105

తెలంగాణా ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ కానుంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 1583

పోస్టుల వివరాలు: స్కిల్డ్‌ కేటగిరీలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, ఎలక్ట్రిషీయన్‌, ఫిట్టర్‌, ఫ్లడ్‌ గేట్‌ ఆపరేటర్‌, జనరేటర్‌ ఆపరేటర్‌, పంప్‌ ఆపరేటర్‌, వైర్‌లెస్‌ ఆపరేటర్‌

అర్హులు: బీటెక్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

భర్తీ ప్రక్రియ: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆద్వర్యంలో జరగనుంది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు.