బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..చివరి తేదీ ఎప్పుడంటే?

0
102

తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ శాఖలో 70 ఏఈ ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ కానుంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 70

పోస్టుల వివరాలు: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

విభాగాలు: కంప్యూటర్ సైన్స్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్

అర్హులు: బీటెక్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు ప్రారంభం: మే 12, 2022

దరఖాస్తు చివరి తేదీ:  జూన్ 3, 2022

 పరీక్ష  తేదీ: జూలై 17, 2022