DRDO ADEలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
102

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్‌డీఓ-ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌‌మెంట్‌ జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 08

పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించాలి.

వయస్సు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి

 జీతం: నెలకు రూ.31,000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 14