NSTLలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు..చివరి తేదీ ఎప్పుడంటే?

0
106

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెం దిన విశాఖపట్నంలోని డీఆర్‌డీఓ – నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 08

పోస్టుల వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో

విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌

వయస్సు: 28 ఏళ్లు మించకూడదు

జీతం: నెనెలకు రూ.31,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తువిధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022