కామంతో మంత్రగాడు మహిళపై అత్యాచారం… భర్తే దగ్గరుండి గదిలోకి పంపాడు…

కామంతో మంత్రగాడు మహిళపై అత్యాచారం... భర్తే దగ్గరుండి గదిలోకి పంపాడు...

0
137

హైదరాబాద్ లో దారుణం జరిగింది… కొద్దికాలంగా అర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తి ఇటీవలే ఒక మాంత్రికుడిని కలిశాడు… అతని వీక్ నెస్ కు తెలుసుకున్న మాంత్రికుడు ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణం అతని భార్యే అని చెప్పి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు… ఈ దారుణం హైదరాబాద్ లో జరిగింది… మల్కాజ్ గిరి మౌళాలిలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు..

కొద్దికాలంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి ఈ క్రమంలో ఆయన నిజామాబాద్ కు చెందిన ఒక మంత్రగాడిని సంప్రదించాడు… అతని వీక్ నెస్ తెలుసుకున్న మంత్రగాడు… అర్థిక ఇబ్బందులు రావడానికి నీ భార్యే అని చెప్పాడు… అతని భార్యను తన దగ్గరకు తీసుకురావాలని చెప్పాడు… దీంతో అతను భార్యను ఒప్పించి మంత్రగాడి దగ్గర వదిలి వెళ్లిపోయాడు… మంత్రగాడు ఏం చేబితే అది చేయ్యాలని భార్యను హెచ్చరించాడు… దీంతో ఆమెను గదిలోకి తీసుకువెళ్లిన మంత్రగాడు కాసేపు పూజలు చేస్తున్నట్లు యాక్టింగ్ చేసి ఆతర్వాత బెదిరించి అత్యాచారం చేశాడు…

కాసేపటి తర్వాత అక్కడకు వచ్చిన భర్త ఏమీ ఎరుగనట్లు ఈమెను తీసుకువెళ్లాడు.. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె విషయం భర్తకు చెప్పింది.. అయితే అతడు పట్టించుకోలేదు… నీ వల్లే సమస్యలు వచ్చాయని అన్నాడు ఈ విషయం ఎరికైనా చెప్పావో ప్రాణం తీస్తానని హెచ్చరించాడు.. దీంతో కుమిలిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మంత్రగాడిని అలాగే ఆమెభర్తను అదుపులోకి తీసుకున్నారు..