ఈ మధ్య కాలంలో కొంతమంది వావీ వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు… తల్లిదండ్రుల తర్వాత ఆస్థానం అత్తమామలకు ఉంటుంది… అలాంటివారిని అమ్మానాన్నలుగా చూసుకోకుండా కామంతో కొట్టుకుంటు మామతో అక్రమ సంబంధం పెట్టుకుంది… ఈ సంఘటన కర్నాటక మైసురలో జరిగింది…
నవీన్ నాయక్ అనే యువకుడు కుటుంబంలో కలిసిఉన్నాడు.. ఈ క్రమంలో ఫ్యామిలీ కార్యక్రమానికి అందరు వెళ్లారు కానీ కోడలు మామ వెళ్ల కుండా ఇంట్లోనే ఉండిపోయారు… అందరు వెళ్లిన తర్వాత బెడ్ రూమ్ లో ఏకాంతంగా రాసలీలలు జరుపుకుంటున్నారు.. ఈ క్రమంలో నవీన్ ఇంటికి వచ్చాడు ఇంట్లో ఎవ్వరు లేరు శబ్దం వస్తుందని చూశాడు… చూస్తే పిన్నీ తాతయ్య రాసలీలలు చేసుకుంటున్నారు… దీన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన నవీన్ వార్నింగ్ ఇచ్చాడు..
ఇంకోసారి ఇలా చేస్తే అందరికి చెబుతానని హెచ్చరించాడు ఇక అప్పటినుంచి వారు నవీన్ను టార్గెట్ చేశారు… ప్రతీ విషయంలో నవీన్ టార్గెట్ చేశారు… దీంతో మనస్థాపానికి గురి అయిన నవీన్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు… తన చావుకు తాతయ్య పిన్నేలే కారణం అని సూసైడ్ నోట్ లో రాశాడు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…