కన్యగా వెళితే గర్భవతిని చేసి పంపాడు దుర్మార్గుడు చివరకు ?

కన్యగా వెళితే గర్భవతిని చేసి పంపాడు దుర్మార్గుడు చివరకు ?

0
104

ఈరోజుల్లో సొంత కుటుంబంలో వారి ఇంటికి అమ్మాయిలని పంపాలి అన్నా భయపడుతున్నారు తల్లిదండ్రులు.. సొంత తండ్రే నాగులా కాటు వేస్తున్న రోజులు ఇవి, బిడ్డని కాపాడాల్సిన తండ్రి సొంత అన్నలే పశువుల్లా కామంతో అత్యాచారాం చేస్తున్నారు, ఇలాంటి దారుణమైన ఘటనే జరిగింది.

సొంత బాబాయ్ పిన్ని అని ఇంటికి వస్తే, యువతిపై బాబాయ్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ సంఘటన వైజాగ్ లో జరిగింది. ఆమె విజయవాడ నుంచి కొన్ని నెలల కితం విశాఖలో బాబాయ్ ఇంటికి వెళ్లింది, ఈ సమయంలో ఆమెపై కన్నేశాడు బాబాయ్, పిన్ని లేని సమయంలో ఆమెని లోబరచుకున్నాడు.

ఆమెని లైంగికంగా వేధించి అత్యాచారంచేశాడు, ఇలా పలుమార్లు ఆమెని బెదిరించి అత్యాచారం చేశాడు…ఎవరికి విషయం చెప్పుకోలేక బాధపడింది యువతి. నాలుగు నెలల తరువాత విజయవాడ వచ్చింది. తర్వాత ఆరోగ్యం బాగాలేక ఆమె నీరసంగా ఉంది, దీంతో ఆమె తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకువెళితే ఆమె గర్భవతి అని తేలింది. బాబాయ్ చేసిన దారుణం చెప్పింది, దీంతో అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు.