కొత్త ప్రియురాలితో కలిసి మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు…

కొత్త ప్రియురాలితో కలిసి మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు...

0
133

కొత్త ప్రియురాలు సంతోషం కోసం మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ప్రియుడు.. ఈసంఘటన రష్యాలో జరిగింది… నోవో సిబిస్క్ రీజియాన్ కి చెందిన అలెక్సీ పెట్రోవ్ అలాగే అనస్టాసియా పొస్పెలోవా ప్రేమించుకున్నారు.. కొన్ని రోజులు వీరిద్దరు సహజీవనం తర్వాత బ్రేకప్ అయింది… ఈక్రమంలోనే ప్రియుడు పెట్రోవ్ కు మరో యువతి మెకటెరినా కర్పోవాతో రిలేషన్ షిప్ ఏర్పడింది…..

అయితే పెట్రోవ్ మాజీ ప్రియురాలు గురించి తలుచుకుంటూ ఈర్ష్య పడేది… దీంతో తన ప్రియురాలు సంతోషం కోసం మాజీ ప్రియురాలిని చంపాలని ప్లాన్ వేశాడు..ప్లాన్ ప్రకారం మాజీ ప్రియురాలిని మందు పార్టీ ఉందని పిలిపించాడు అతడితో పాటు కొత్త ప్రియురాలు కూడా వచ్చింది… ముగ్గురు ఫుల్ గా మందు తాగారు ఆ తర్వాత ప్రియుడు మాజీ ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు…

తీవ్ర గాయాలతో ఉన్న మాజీ ప్రయురాలు తన ప్రెండ్ కు కాల్ చేసింది… తన మాజీ ప్రియుడు దాడి చేశాడని తనను రక్షించాలని చెప్పింది… అది రాంగ్ కాల్ అని భావించి అతడు లైట్ తీసుకున్నాడు.. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె చెట్ల పొదల్లో దాక్కుంది… ఇక ఆమెను వెతుక్కుంటు వచ్చిన మాజీ ప్రియుడు బయటకు లాగి కత్తితో దాడి చేశాడు.