కొత్త ప్రియుడితో పెళ్లి…. కానీ మాజీ ప్రియుడుని…

కొత్త ప్రియుడితో పెళ్లి.... కానీ మాజీ ప్రియుడుని...

0
90

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంవల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో చూస్తూనే ఉన్నాయి… తాజాగా ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది కొత్త ప్రియుడితో కలిసి పాత ప్రియుడిని హత్య చేయిచింది… ఎవరికి అనుమానం రాకుండా పెట్రోల్ పోసి అంటించారు…

ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నింధితులను పట్టుకున్నారు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బరేలికి చెందిన ఒక మహిళ తన భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది… ఈక్రమంలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు ఇద్దరు వివాహం చేసుకోవాలని చూశారు అయితే తన చెల్లికి వివాహం చేసిన తర్వాత వివాహం చేసుకుందామని ప్రియుడు చెప్పాడు…

ఈ క్రమంలోనే ఆమెకు మరో యువకుడితో పరిచయం ఏర్పడింది… పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు… అయితే ఎక్కడ మాజీ ప్రియుడు అడ్డు వస్తాడోనని భావించి అతన్ని పిలిపించుకుని కంట్లో కారం పోసి కొత్త ప్రియుడితో చంపేపించింది… అనుమానం రాకుండా పెట్రోల్ పోసి అంటించారు… ఆ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నింధితులను పట్టుకున్నారు.