కూతురుతో 20 ఏళ్లుగా కాపురం 9 సార్లు గర్భం…

కూతురుతో 20 ఏళ్లుగా కాపురం 9 సార్లు గర్భం...

0
98

మానవ జాతికే మచ్చ తెచ్చే సంఘటన ఇది… కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామంతో కాటేసి తొమ్మిది మంది పిల్లలకు తల్లిని చేశాడు… ఈ దారుణం అమెరికాలో జరిగింది… మైకెల్ అనే వ్యక్తి 65 సంవత్సరాలు తన ప్రియురాతిలో రాసలీలలు జరుపుతుండగా కూతురుపై కన్నేశాడు…

ఎలాగైన తన ప్రియురాలి కూతురుని తన సొంతం చేసుకోవాలని చూసి ఎవ్వరికి తెలియకుండా యువతిని కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశంలో దాచాడు… 2000 సంవత్సరంలో ఆమెపై తొలిసారి లైంగిక దాడి చేశారు…

అలా పలుమార్లు లైంగిక దాడి చేసి తొమ్మిది మందికి తల్లిని చేశారు… ఇటీవలే ఆమె మైకెల్ నుంచి ఎలాగోలా తప్పించుకుని యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది… దీంతో ఆమె పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టు ముందు హజరుపరిచారు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అమెరికా న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది…