అది విద్యాలయానికి సంబంధించి హస్టల్.. కాని ఆమెకు ప్రియుడి పై బాగా ఇంట్రస్ట్ పెరిగిపోయింది.. ఎలాగైనా నీతో ఉండాలి అని కోరింది.. దీంతో అతను ఆమె హస్టల్ కు ఊచలు పగలకొట్టి ఆమె రూమ్ లోకి వచ్చాడు, అయిత ఆమె రూమ్ లో మిగిలిన ఆరుగురు అమ్మాయిలు కూడా వారిద్దరికి సహకరించారు.
ఏకంగా రెండు రోజులు ఇద్దరూ ఒకే రూమ్ లో ఎంజాయ్ చేశారు, అయితే కాలేజీలో ఫెస్ట్ జరగడంతో ఆ రెండు రోజులు ఈ ఆరుగురు అమ్మాయిలు వారిద్దరిని రూమ్ లో పెట్టి తాళాలు వేసి లోపల ఎంజాయ్ చేయమని కాలేజీ ఫెస్ట్ కు వెళ్లారట, అయితే ఇలా ఇద్దరూ రెండు రోజులుగా ఎంజాయ్ చేస్తున్నారు.
తాళాలు వేయడం, మిగిలిన అమ్మాయిలతో వీరి బాగోతం గురించి చెప్పడంతో, ఇది సెక్యూరిటీకి తెలిసింది .. తాళాలు పగలగొట్టి లోపలికి వస్తే అమ్మాయి బెడ్ పై ఉంది.. ఇక అబ్బాయి మంచం కింద ఉన్నాడు, ఇక ఇద్దరూ సింగిల్ గా ఉంటే చందమామ కథలు చెప్పుకోరు కదా.. ఏం జరుగుతుందో తెలిసిందే.. దీంతో వారి తల్లిదండ్రులకి ఈ విషయ చెప్పారు ..వీరికి సహకరించిన
ఆరుగురు అమ్మాయిలకి , అలాగే వీరిని ఇద్దరిని కూడా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.