లేడీస్ హాస్టల్ లో దారుణం.. ఎవ్వరికి తెలియకుండా బాత్ రూమ్ లో….

లేడీస్ హాస్టల్ లో దారుణం.. ఎవ్వరికి తెలియకుండా బాత్ రూమ్ లో....

0
86

లేడీస్ హాస్టల్ లో దారుణం చవి చూసింది… ఒక యువతి బాత్ రుమ్ లో బిడ్డను కని ఆ బిడ్డను బకెట్ లో ఉంచి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…. ఈ ఘటన ధులే జిల్లా సక్రీలోని సావిత్రీ బాయి ఫూలే హాస్టల్ లో జరిగింది…

ఈ హాస్టల్ లో 70 మంది ఆదివాసిలు ఉంటారు… ఐదు నుంచి డిగ్రీవరకు చదవుకునే అమ్మాయిలు ఈ హాస్టల్ లో చదువుకుంటున్నారు… 18 సంవత్సరాలుకలిగిని ఒక యువతి గర్భం దరించిన విషాయాన్ని రహస్యంగా దాచింది.. చిన్న వయస్సు కావడంతో అందరు సరైన ఆహారం లేకపోవడంతో ఇలా ఉందని అనుకున్నారు…

తీరా ఆమెకు 29న పురిటి నోప్పులు వచ్చాయి ఎవ్వరికి చెప్పకుండా బాత్ రూమ్ లోకి వెల్లి అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది… ఏం చెయ్యాలో తెలియకు బిడ్డను బకెట్ లోవేసి పారిపోయింది… కొద్దిసేపటితర్వాత పిల్లలు బాత్ రూమ్ లోకి వెళ్లే సరికి నెత్తుటితో నిండిన బకెట్ ను చూసి హాస్టల్ వార్డెన్ చెప్పారు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..