తల్లిని తమ్ముడిని కత్తితో పొడిచి… ప్రియుడితో అండమాన్ కు చెక్కెసిన ప్రియురాలు…

తల్లిని తమ్ముడిని కత్తితో పొడిచి... ప్రియుడితో అండమాన్ కు చెక్కెసిన ప్రియురాలు...

0
96

ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది… కన్న తల్లిని, అలాగే తోడబుట్టిన తమ్మున్ని కత్తితో పొడి తన బాయ్ ఫ్రెండ్ తో అండమాన్ కు చెక్కెసింది…. ప్రస్తుతం ఈ సంఘట బెంగుళూరులో కలకలం రేపుతోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తన తల్లి నిర్మలా తమ్ముడు హరీష్ లను అమృత కత్తితో పోడిచి వారు చనిపోయారనే నిర్ధారనకు వచ్చిన తర్వాత కూత వేటు దూరంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ శ్రీధర్ రావుతో అండమాన్ కు చెక్కెసింది…. తల్లి అక్కడికక్కడే మరణించింది… తమ్ముడి పరిస్థితి విషమంగా ఉంది…

అమృత మానసిక ఒత్తిడి వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు… గతంలో తన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్ బారీన పడటంతో నాలుగు లక్షలు అప్పు తీసుకువచ్చారు.. ఇప్పుడు ఆ అప్పు 18 లక్షలకు చేరుకుంది… దీన్ని తీర్చలేక తల్లిని తమ్ముడిని చంపి ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో అండమాన్ తిరిగి వచ్చిన తర్వాత అమెకూడా ఆత్మహత్య చేసుకోవాలని చూసిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు..