ప్రేమించిన వ్యక్తి దూరం చేస్తున్నారని ఉరి వేసుకున్న యువతి

ప్రేమించిన వ్యక్తి దూరం చేస్తున్నారని ఉరి వేసుకున్న యువతి

0
96
Russian death in Odisha

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది… తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక యువతి స్థానికంగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది… ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను మందలించి వెంటనే తమ బంధువుల ఇంటికి తీసుకువెళ్లి అక్కడే కొన్ని రోజులు ఉంచారు…

ఇటీవలే ఆమెను తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకువచ్చి మరో యువకుడితో బలవంతగా నిశ్చితార్థం చేశారు… దీంతో మనస్థాపానికి గురి అయిన యువతి బాత్ రూమ్ లోకి వెళ్లి పైన ఉన్న ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది….

కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి 108 కు కాల్ చేసిన సమాచారం ఇచ్చారు… అయితే అక్కడకు వైద్యులు చేరుకునేలోపు ఆ యువతి మృతి చెందినట్లు గుర్తించారు…